అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీ లేరు "ఏక్‍నిరంజన్"
పిల్లా లేదు పెళ్ళీ లేదు పిల్లనిచ్చి పెళ్ళి చేసె మావా లేడు "ఏక్‍నిరంజన్"
ఊరే లేదు నాకొ పేరే లేదు, నీడా లేదు నాకె తోడూ లేదు
నేనెవరికి గుర్తే రానూ ఎక్కిల్లె రావసలే
నాకంటు ఎవరూ లేరే కన్నీళ్లె లేవులె
పది మందిలో ఏకాకిని నా లోకమే వేరె
ఇరగేసినా తిరగేసినా నేనేప్పుడు ఎహె ఒంటరి వాడినే

పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్ళి చేసె మావా లేదు "ఏక్‍నిరంజన్"
కేర్ ఆఫ్ ప్లాట్‍ఫార్మ్ సన్ ఆఫ్ బాడ్ టైమ్ ఆవార డాట్ కాం
ఏ దమ్మారొదమ్ టన్స్ ఆఫ్ ఫ్రీడం మనకదేగ ప్రాబ్లం
అరే డేట్ ఆఫ్ బర్తె తెలియదే పెను గాలికి పెరిగాలే
ఏ జాలి జోల ఎరగనె నా గోలేదొ నాదె
తిన్నావ దమ్మేసావ అని అడిగేదెవ్వడు లే
ఉన్నావ పోయావ అని చుసేదిక్కే లేడే

తట్టా లేదు బుట్టా లేదు
బుట్ట కింద గుడ్డుపెట్టే పెట్టా లేదు "ఏక్‍నిరంజన్"
శ్తిల్ల్ ఃఇస్ భొద్య్ ఉల్ల్ ఓ ఈలిన్గ్ ణొ ఓనె ఈస్ ఛరిన్గ్
ఠత్స్ ఓక్ యార్ చల్త హై నేనే నా డార్లింగ్
ఏ కాక ఛాయె అమ్మ లా నను లేరా అంటుంది
ఓ గుక్కెడు రమ్మె కమ్మగా నను పడుకో పెడుతుందీ
రోజంత నాతో నేనె కల్లోను నేనేలే
తెల్లారితే మళ్ళీ నేనె తేడాలె లేనె లేదే

కిస్సూ లేదు మిస్సూ లేదు
కస్సు బుస్సు లాడె లస్కు లేదు "ఏక్‍నిరంజన్"

No comments:
Post a Comment